శుభవార్త.. తగ్గిన బంగారం ధర
February 5th Gold Price.పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది.
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2022 7:43 AM ISTపసిడి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. శనివారం పసిడి ధరలు తగ్గాయి. కొన్ని చోట్ల తగ్గగా.. చాలా చోట్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల ధర రూ.49,200
వెండి ధరలు..
కిలో వెండి ఢిల్లీలో రూ. 61,000, ముంబైలో రూ. 61,100, చెన్నైలో రూ. 65,100, కోల్‌కతాలో రూ.61,100, కేరళలో రూ.65,100, హైదరాబాద్‌లో రూ. 65,100, విజయవాడలో రూ. 65,100, విశాఖపట్నంలో రూ. 65,100 లు ఉంది.