మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

February 23rd Gold Price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి అన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2022 8:04 AM IST
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి అన్న సంగ‌తి తెలిసిందే. ఓ రోజు ధ‌ర త‌గ్గితే మ‌రో రోజు పెరుగుతూ ఉంటుంది. నిన్న త‌గ్గిన ప‌సిడి ధ‌ర నేడు పెరిగింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.410 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల పెరుగుద‌ల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460 వ‌ద్ద కొన‌సాగుతోంది. వెండి ధ‌ర కూడా స్వ‌ల్పంగా పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,620, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,350

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల ధర రూ.50,460

వెండి ధ‌ర‌లు..

కిలో వెండి ధ‌ర‌ ఢిల్లీలో రూ. 64,000, ముంబైలో రూ. 64,400, చెన్నైలో ధర రూ. 69,100, కేరళలో రూ. 70,000, హైదరాబాద్‌లో రూ. 70,700, విజయవాడలో రూ. 70,000, విశాఖపట్నంలో రూ.70,000 గా ఉంది.

Next Story