షాకిస్తున్న బంగారం, వెండి ధరలు

February 19th Gold Price.ప‌సిడి కొనుగోలుదారుల‌కు బంగారం ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న త‌గ్గిన ప‌సిడి ధ‌ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2022 1:13 AM GMT
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు

ప‌సిడి కొనుగోలుదారుల‌కు బంగారం ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న త‌గ్గిన ప‌సిడి ధ‌ర నేడు భారీగా పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.500 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల పెరుగుద‌ల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 వ‌ద్ద కొన‌సాగుతోంది. వెండి ధ‌ర కూడా స్వ‌ల్పంగ‌గా పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,590

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,400

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,30, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,30, 24 క్యారెట్ల ధర రూ.50,150

వెండి ధ‌ర‌లు..

దేశీయ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ఢిల్లీలో ధర రూ. 63,800, ముంబైలో ధర రూ. 63,800, చెన్నైలో ధర రూ. 68,600, కోల్‌కతాలో రూ.63,800, కేరళలో రూ. 68,600, హైదరాబాద్‌లో రూ. 68,600, విజయవాడలో రూ. 68,600, విశాఖపట్నంలో రూ. 68,600 గా ఉంది.


Next Story