ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం.. స్వ‌ల్పంగా పెరిగిన వెండి

February 18th Gold Price.బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. వ‌రుసగా రెండో రోజు కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2022 2:01 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం.. స్వ‌ల్పంగా పెరిగిన వెండి

బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. వ‌రుసగా రెండో రోజు కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.400 మేర త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల త‌గ్గుద‌ల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 వ‌ద్ద కొన‌సాగుతోంది. బంగారం ధ‌ర త‌గ్గితే.. వెండి ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.45,760, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,900

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల ధర రూ.49,970

వెండి ధ‌ర‌లు..

దేశీయ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ. 63,400కు చేరింది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 634కు చేరింది. కిలో వెండి హైదరాబాద్‌లో రూ.68,000, ఢిల్లీలో రూ.63,400, ముంబైలో రూ.63,400, విజయవాడలో రూ. 63,400, విశాఖపట్నంలో రూ. 63,400, బెంగుళూరులో రూ. 68,000కు చేరింది.

Next Story