ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
December 8th Gold Price.పసిడి కొనుగోలు దారులకు నిజంగా ఇది శుభవార్తే. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన
By తోట వంశీ కుమార్ Published on 8 Dec 2021 7:27 AM ISTపసిడి కొనుగోలు దారులకు నిజంగా ఇది శుభవార్తే. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన తరువాత నుంచి పసిడి ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండడమో తప్ప.. పెద్దగా ధర పెరడం లేదు. బుధవారం కూడా బంగారం ధర స్థిరంగా ఉంది. దేశీయంగా చాలా చోట్ల ధరలు స్థిరంగా ఉండగా ఒక్క ముంబైలో మాత్రం రూ.310 నుంచి రూ.350 వరకు పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,910, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,170
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,820, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,820
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,090, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,320
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760, 24 క్యారెట్ల ధర రూ.48,830
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.