శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

December 22nd Gold Rate.మ‌న దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మ‌రే దేశంలోనూ ఉండ‌దు. పండుగ‌లు, శుభ‌కార్యాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2021 2:21 AM GMT
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

మ‌న దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మ‌రే దేశంలోనూ ఉండ‌దు. పండుగ‌లు, శుభ‌కార్యాలు మ‌రేది అయినా కానివ్వండి బంగారు ఆభ‌రణాలు కొనుగోలు చేయాల్సిందే. ఇక ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. దీంతో కొనుగోలు దారులు ప‌సిడి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు. ఇక నిన్న స్థిరంగా ఉన్న ప‌సిడి ధ‌ర నేడు త‌గ్గింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.400 వ‌ర‌కు త‌గ్గింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,540, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,680

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420

-పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,990

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300, 24 క్యారెట్ల ధర రూ.49,420

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story