శుభ‌వార్త‌.. వ‌రుస‌గా మూడో రోజు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

December 1st Gold Price.ప‌సిడి కొనుగోలుదారుల‌కు నిజంగా ఇది శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన ప‌సిడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2021 2:19 AM GMT
శుభ‌వార్త‌.. వ‌రుస‌గా మూడో రోజు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

ప‌సిడి కొనుగోలుదారుల‌కు నిజంగా ఇది శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌రలు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా బంగారం ధ‌ర త‌గ్గింది. బుధ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.100 నుంచి రూ.190 మేర త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితులు, త‌యారీ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల్లో త‌గ్గుద‌ల ఉంటుంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,210

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,300

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,850, 24 క్యారెట్ల ధర రూ.48,930

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story