శుభ‌వార్త‌.. రెండు వారాల త‌రువాత దిగొచ్చిన బంగారం ధ‌ర‌

December 16th Gold Price.ప‌స‌డి కొనుగోలు చేయాల‌నుకునే వారికి నిజంగా ఇది శుభ‌వార్త‌. గ‌త రెండు వారాలుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2021 2:08 AM GMT
శుభ‌వార్త‌.. రెండు వారాల త‌రువాత దిగొచ్చిన బంగారం ధ‌ర‌

ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునే వారికి నిజంగా ఇది శుభ‌వార్త‌. గ‌త రెండు వారాలుగా పెరుగుతూ వ‌స్తున్న ప‌సిడి ధ‌ర ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చింది. నేడు ప‌సిడి ధ‌ర త‌గ్గింది. గురువారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై ఏకంగా రూ.250 వ‌ర‌కు త‌గ్గింది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,910, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,190, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,690

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల ధర రూ.49,100

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story