పెరిగిన బంగారం ధ‌ర‌.. అదే బాట‌లో వెండి

December 12th Gold Price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటాయ‌న్న సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Dec 2021 2:42 AM GMT
పెరిగిన బంగారం ధ‌ర‌.. అదే బాట‌లో వెండి

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకే ప‌సిడి కొనుగోలు దారులు వాటి ధ‌ర‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తుంటారు. తాజాగా ప‌సిడి ధ‌ర పెరిగింది. ఆదివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.140 మేర పెరిగింది. ఇక వెండి కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నించింది. ఇక దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,790

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,550

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100, 24 క్యారెట్ల ధర రూ.49,200

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధ‌ర‌లు..

ఢిల్లీలో కిలో వెండి ధర.61,200 ఉండగా, ముంబైలో రూ.61,200, చెన్నైలో రూ.65,100, కోల్‌కతాలో రూ.61,200, బెంగళూరులో రూ.61,200, కేరళలో రూ.65,100, హైదరాబాద్‌లో రూ.65,100, విజయవాడలో రూ.65,100 గా ఉంది.

Next Story