ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

August 6th Gold price.బంగారం భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2021 2:04 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

బంగారం భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు. ఇక ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. నేడు ప‌సిడి రేట్లు కాస్త దిగొచ్చాయి. 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి 300 వరకు త‌గ్గింది. అయితే.. కొన్ని కొన్నిప్రాంతాల్లో స్వ‌ల్పంగా పెరిగింది.

దేశంలో ప్రధాన నగరాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,220

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,380

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,970, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,970

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story