శుక్రవారం రోజు మహిళలకు షాకిచ్చిన బంగారం
August 5th Gold Price.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే పసిడిని కొనుగోలు చేసేందుకు
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2022 2:39 AM GMTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సందర్భం ఏదైనా సరే పసిడిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ఆర్థిక అవసరాల్లో బంగారం ఆదుకుంటుందని బావిస్తుంటారు. ఇక నిన్న తగ్గిన పసిడి ధర నేడు పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర పై రూ.350 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్నపరిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధరల పెరుగుదల్లో స్వల్ప తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,880
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,530, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,580
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల ధర రూ.51,820
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.