స్వల్పంగా పెరిగిన బంగారం ధర
August 30th Gold Price.భారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. చాలా బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుంటారు
By తోట వంశీ కుమార్ Published on 30 Aug 2021 2:37 AM GMTభారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. చాలా బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక అవసరాల్లో బంగారం అక్కరకు వస్తుందనే ఉద్దేశ్యమే అందుకు కారణం. ఇక పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. కాగా.. గత కొద్ది రోజులుగా బంగారం పెరుగుతూనే ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధర పెరిగినప్పటికి బంగారం కొనుగోలు చేసేందుకు వెనుకాడడం లేదు. కాగా.. నేడు కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 వరకు పెరిగింది. ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కొ నగరంలో ఒక్కొలా ధరలు పెరుగుతాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,710, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,940
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,080, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,180
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,660
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,560, 24 క్యారెట్ల ధర రూ.48,610
ఇక బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు