ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

August 2nd Gold Price.ప‌సిడి కొనుగోలు దారుల‌కు నిజంగా ఇది శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2021 2:01 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

ప‌సిడి కొనుగోలు దారుల‌కు నిజంగా ఇది శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర నేడు స్థిరంగా ఉంది. మంగళవారం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ. 47,150ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 51.430 గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,140, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 51,430

- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 47,380, 24 క్యారెట్ల ధర రూ. 48,380

- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,990, 24 క్యారెట్ల రూ. 49,090

- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,360, 24 క్యారెట్ల ధర రూ. 49,500

- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,990, 24 క్యారెట్ల ధర రూ.49,090

- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,990, 24 క్యారెట్ల రూ.49,090

- విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,900, 24 క్యారెట్ల రూ. 49,090

బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయ‌ని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

Next Story