స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర
August 29th Gold price.బంగారం ధరల్లో ప్రతి నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2021 2:08 AM GMTబంగారం ధరల్లో ప్రతి నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక మనదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది మక్కువ చూపుతుంటారు. కాగా.. గత కొద్ది రోజులుగా పసిడి ధర పెరుగుతూనే ఉంది. తాజాగా స్వల్పంగా పసిడి ధర పెరిగింది. ఆదివారం దేశీయంగా 10గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు పెరిగింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై రూ.800 మేర పెరిగింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,930
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,170
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
- బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
ఇక బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు
వెండి ధర కిలోకు ఎంతంటే..?
ఢిల్లీలో రూ. 68,700, చెన్నైలో రూ.68,700, ముంబైలో రూ. 63,800, కోల్‌కతాలో రూ. 63,800, బెంగుళూరులో రూ.63,800, హైదరాబాద్‌లో రూ.68,700, విజయవాడలో రూ. 68,700 ఉంది.