మ‌హిళ‌ల‌కు శుభవార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

August 1st Gold Price.మ‌హిళ‌ల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2021 2:09 AM GMT
మ‌హిళ‌ల‌కు శుభవార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

మ‌హిళ‌ల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధ‌ర నేడు కాస్త దిగి వ‌చ్చింది. 10 గ్రాముల ధరపై రూ.250 నుంచి 300 వరకు త‌గ్గింది. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయానికి దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,380 ఉంది. అయితే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరలున నమోదు అయ్యాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45480, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,620

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250

- బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

-కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.49,100

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయ‌ని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

Next Story