పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
August 13th Gold Price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. నిన్న
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2021 1:57 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. నిన్న ధర స్థిరంగా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు ధర పెరిగింది. శుక్రవారం రూ.260 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర రూ. 45,750 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 49,910 గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,540, 24 క్యారెట్ల ధర 49,910
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,540, 24 క్యారెట్ల ధర రూ.46,540
- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 43,600, 24 క్యారెట్ల ధర రూ. 47,560
- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43,860, 24 క్యారెట్ల ధర రూ. 47,850
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 43,600, 24 క్యారెట్ల ధర రూ.47,560
- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 43,600, 24 క్యారెట్ల ధర రూ.47,560
- విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43,600, 24 క్యారెట్ల ధర రూ.47,560
బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.