ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
August 12th Gold price.ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. నిన్న పసిడి ధర తగ్గగా
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2022 7:03 AM ISTప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. నిన్న పసిడి ధర తగ్గగా నేడు స్థిరంగా ఉంది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,290
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,690
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల ధర రూ.51,650
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.