నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
August 10th Gold price.బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2021 2:19 AM GMTబంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గత ఆరు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ కొన్నిరోజుల నుంచి ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు .. బుధవారం తటస్థంగా కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,730, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.