మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
April 8th Gold Price.బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు పెరిగాయి.
By తోట వంశీ కుమార్ Published on 8 April 2022 2:26 AM GMTబంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల పసిడి పై రూ.230 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధరల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,590, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,010
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల ధర రూ.52,370
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.