గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, నిలకడగా బంగారం ధర
April 1st Gold Price.మనదేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. సందర్భం ఏదైనా సరే పసిడిని కొనుగోలు
By తోట వంశీ కుమార్ Published on 1 April 2022 1:50 AM GMTమనదేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. సందర్భం ఏదైనా సరే పసిడిని కొనుగోలు చేయాల్సిందే. అలంకారానికే కాదు ఆర్థిక అవసరాల్లో బంగారం ఆదుకుంటుందనే బావన ఉండడమే అందుకు కారణం. అందుకనే ధరలు పెరిగినప్పటికి కొనుగోళ్లు మాత్రం ఆగవు. ఇక నిత్యం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. అందుకనే పసిడి కొనుగోలు దారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. ఇక నేడు పసిడి ధర స్థిరంగా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,920, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,030
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల ధర రూ.51,980
వెండి ధరలు
వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండి పై రూ.800 మేర తగ్గింది. కిలో వెండి ఢిల్లీలో రూ. 66,800, ముంబైలో రూ. 66,800, చెన్నైలో రూ.71,300, హైదరాబాద్‌లో రూ. 71,300, విజయవాడలో రూ. 71,300, విశాఖపట్నంలో రూ. 71,300 గా కొనసాగుతోంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.