మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌

April 19th Gold Price.ప‌సిడి కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న ధ‌ర నేడు పెరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2022 2:07 AM GMT
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌

ప‌సిడి కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న ధ‌ర నేడు పెరిగింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.300 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 వ‌ద్ద కొన‌సాగుతోంది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల కార‌ణంగా ప‌సిడి ధ‌ర‌ల్లో తేడాలుంటాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49.850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,470, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,380

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,880, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,460

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల ధర రూ.54,380

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story