తగ్గేదేలే.. పరుగులు పెడుతున్న బంగారం ధర
April 15th Gold Price.పసిడి ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతోంది
By తోట వంశీ కుమార్ Published on 15 April 2022 2:18 AM GMTపసిడి ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. నేడు కూడా పసిడి ధర పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.220 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,600
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060
-పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,090
-హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల ధర రూ.54,060
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.