బంగారం కొనుగోలుదారులకు శుభవార్త
April 12th Gold Price.బంగారానికి మన దేశంలో ఉన్న డిమాండ్ మిగతా ఏ దేశాల్లో ఉండదు అనడంలో అతి శయోక్తి లేదు.
By తోట వంశీ కుమార్ Published on 12 April 2022 2:33 AM GMTబంగారానికి మన దేశంలో ఉన్న డిమాండ్ మిగతా ఏ దేశాల్లో ఉండదు అనడంలో అతి శయోక్తి లేదు. కొద్ది మంది బంగారాన్ని స్టేటస్ సింబల్ గా బావించడంతో పాటు ఆర్థిక అవసరాల్లో బంగారం ఉపయోగపడుతుందనే బావనే అందుకు కారణం. ఇక గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. పసిడి ధర నేడు స్థిరంగా ఉంది. మంగళవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,960
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,120
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600, 24 క్యారెట్ల ధర రూ.53,020
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.