రూ. 50 వేలకు చేరువలో బంగారం
By సుభాష్Published on : 14 Jun 2020 1:15 PM IST

గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. బంగారం ధరలు పెరగడం, తగ్గడంపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ బంగారం ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్నబంగారం నిల్వలు, వడ్డీ, రేట్లు, జువెలరీ మార్కెట్ భౌగోళిక, వాణిజ్య తదితర కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇక తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ (10 గ్రాములు)
హైదరాబాద్ - రూ. 45,530
ఢిల్లీ - రూ. 46,260
చెన్నై - రూ. 45,530
ముంబై - రూ. 46,010
కోల్‌కతా - రూ. 46,260
బెంగళూరు - రూ. 44,860
24 క్యారెట్ (10 గ్రాములు)
హైదరాబాద్ - రూ. 49,660
ఢిల్లీ - రూ. 47,460
చెన్నై - రూ. 49,660
ముంబై - 47,010
కోల్‌కతా - రూ. 47,460
బెంగళూరు - రూ. 48,980
వెండి కిలో రూ. 47,710
Next Story