తమిళనాడులోని నైవెల్లి లిగ్నైట్‌ ప్లాంట్‌లోని యూనిట్‌-5లో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో 5గురు మృత్యువాత పడగా.. 17 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎన్‌ఎల్సీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. గత నెలలో కూడా ఇదే పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort