పేలిన బాయిలర్.. ముగ్గురికి తీవ్రగాయాలు
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2020 4:58 AM GMT
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుప్పంలోని వసనాడు శక్తి సీల్ కంపెనీలో బాయిలర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. తోటి కార్మికులు వారిని వెంటనే పిఈయస్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read
అసెంబ్లీ సమావేశాలు: రచ్చకు వేళయేరా..!Next Story