2020లో బ్యాంకులకు వచ్చే సెలవుల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో వచ్చే ఏడాది ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో ప్రకటించింది. వచ్చే సంవత్సరం బ్యాంకులకు మొత్తం 20 సెలవులు ప్రకటించింది. వీటితో పాటు ఆదివారాలు, ప్రతి రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులు రానున్నాయి.

జనవరి 15 – సంక్రాంతి

ఫిబ్రవరి 21-  మహాశివరాత్రి

మార్చి 9- హోలీ

మార్చి 25 – ఉగాది

ఏప్రిల్‌ 1 -యాన్యువల్‌ క్లోజింగ్‌

ఏప్రిల్‌ 2- శ్రీరామనవమి

ఏప్రిల్‌ 10 – గుడ్‌ ప్రైడే

ఏప్రిల్‌ 14 – అంబేద్కర్‌ జయంతి

మేడే 1 – మేడే

మే 25 – రంజాన్‌

ఆగస్టు 1 -బక్రీద్‌

ఆగస్టు 11 – శ్రీకృష్ణ జన్మష్టమి

ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 22 – వినాయక చవితి

అక్టోబర్‌ 2 – గాంధీ జయంతి

అక్టోబర్‌ 24 – దసరా

అక్టోబర్‌ 30 -మిలాద్‌ ఉన్‌ నబీ

నవంబర్‌ 14 – దీపావళి

నవంబర్‌ 30 – గురునానక్‌

డిసెంబర్‌ 25 – క్రిస్మస్‌

కాగా, ఈ సెలవులు హైదరాబాద్‌ రీజినల్‌ కార్యాలయం పరిధిలోకి వచ్చే బ్యాంకులకు వర్తిస్తాయని ఆర్బీఐ పేర్కొంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.