బద్రీనాథ్ ఆలయంపై మంచు, కనువిందు చేస్తున్న ఆలయ పరిసరాలు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 8 Nov 2019 4:44 PM IST

ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయం అంటే ఎవరికీ తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూవులకు పవిత్ర ప్రదేశం. అందమైన కొండలు, కోనల మధ్య పరమశివుడు కొలువు తీరాడు. ఇక చలికాలం ప్రారంభంలోని అక్కడ కురిసే మంచు భక్తులను మరింత ఆనందింపచేస్తుంది. బద్రీనాధ్ ను చూడటానికి వచ్చిన భక్తులు ప్రకృతి ఇచ్చిన మంచు తుంపర్ల గిఫ్ట్ తో ఎంజాయ్ చేస్తున్నారు.



Next Story