సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
    తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

    తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు...

    By సుభాష్  Published on 2 Oct 2020 3:44 AM GMT


    బంగాళఖాతంలో మరో అల్పపీడనం
    బంగాళఖాతంలో మరో అల్పపీడనం

    తెలుగు రాష్ట్రాల మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం రాగల రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర...

    By సుభాష్  Published on 2 Oct 2020 3:21 AM GMT


    మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర
    మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

    వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి భగ్గుమంది. అంతర్జాతీయంగా చమురు ధరలకు అనుగుణంగా దేశంలో వంట గ్యాస్‌ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది చమురు కంపెనీ....

    By సుభాష్  Published on 1 Oct 2020 11:33 AM GMT


    చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి
    చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

    చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందడం మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీ కుటుంబంపై విధి వెక్కిరించింది. ఊరికి...

    By సుభాష్  Published on 1 Oct 2020 11:17 AM GMT


    ఏపీ హైకోర్టుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
    ఏపీ హైకోర్టుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

    ఓ కేసులో ఏపీ హైకోర్టుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ అన్నే సుధీర్‌బాబు కేసును వారంలోగా తేల్చాలని ఏపీ హైకోర్టును...

    By సుభాష్  Published on 1 Oct 2020 10:52 AM GMT


    చిత్తూరు: పోలీసులకు చిక్కిన గుప్త నిధుల తవ్వకాల ముఠా
    చిత్తూరు: పోలీసులకు చిక్కిన గుప్త నిధుల తవ్వకాల ముఠా

    చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల ముఠా పోలీసులకు పట్టుబడింది. దీనికి సంబంధించి 8 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, మూడు రోజుల కిందట...

    By సుభాష్  Published on 1 Oct 2020 10:22 AM GMT


    15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌.. కేంద్రం మార్గదర్శకాలివే
    15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌.. కేంద్రం మార్గదర్శకాలివే

    కరోనా కారణంగా అన్ని సంస్థలతో పాటు సినిమా థియేటర్లు సైతం మూతపడ్డ విషయం తెలిసింది. అయితే అక్టోబర్‌ 1 నుంచి అన్‌లాక్‌5.0 ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి...

    By సుభాష్  Published on 1 Oct 2020 9:26 AM GMT


    సరిహద్దుల్లో మావోల బీభత్సం.. ఒకే గ్రామంలో 16 మందిని హత్య
    సరిహద్దుల్లో మావోల బీభత్సం.. ఒకే గ్రామంలో 16 మందిని హత్య

    ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మావోయిస్టులు మరోసారి అలజడి రేపారు. బస్తర్‌ డివిజన్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను...

    By సుభాష్  Published on 1 Oct 2020 7:42 AM GMT


    వృద్ధాప్యం మరో పసితనం లాంటిది.. నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం
    వృద్ధాప్యం మరో పసితనం లాంటిది.. నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం

    పిల్లల చిటికెన వేలు పట్టుకుని నడకను నేర్పి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు. కష్టాలకోర్చి వారికి చదువు సంధ్యలు నేర్పించి పిల్లల...

    By సుభాష్  Published on 1 Oct 2020 5:31 AM GMT


    తెలంగాణలో 1135కు చేరిన కరోనా మరణాలు
    తెలంగాణలో 1135కు చేరిన కరోనా మరణాలు

    తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2214 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు...

    By సుభాష్  Published on 1 Oct 2020 4:55 AM GMT


    బ్రేకింగ్‌: పుణేలో భారీ అగ్నిప్రమాదం
    బ్రేకింగ్‌: పుణేలో భారీ అగ్నిప్రమాదం

    మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణేలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న సిబ్బంది సురక్షితంగా...

    By సుభాష్  Published on 1 Oct 2020 4:03 AM GMT


    ప్రైవేటు పాఠశాలల కీలన నిర్ణయం‌: స్కూల్‌ ఫీజులో 25 శాతం తగ్గింపు!
    ప్రైవేటు పాఠశాలల కీలన నిర్ణయం‌: స్కూల్‌ ఫీజులో 25 శాతం తగ్గింపు!

    దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలన్నీమూతపడ్డాయి. విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాసులు...

    By సుభాష్  Published on 1 Oct 2020 3:34 AM GMT


    Share it