రాయ్ లక్ష్మీ ఇంట విషాదం.. క్షమించు నాన్న అంటూ..
టాలీవుడ్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి రామ్ రాయ్ కన్నుమూశారు. తన తండ్రిని బతికించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ...
By సుభాష్ Published on 8 Nov 2020 11:27 AM IST
తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,440 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,50,331...
By సుభాష్ Published on 8 Nov 2020 11:08 AM IST
నకిలీ పాసు పుస్తకాల కేసులో అరెస్టైన ధర్మారెడ్డి ఆత్మహత్య
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కీసరలో నకిలీ పాస్‌పుస్తకాల కేసులు అరెస్టు అయిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ ధర్మారెడ్డి (80) ఆదివారం ఆత్మహత్యకు...
By సుభాష్ Published on 8 Nov 2020 10:17 AM IST
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్.. టికెట్ల బుకింగ్‌లో కొత్త విధానం
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా ఐఆర్‌టీసీ టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు...
By సుభాష్ Published on 8 Nov 2020 9:51 AM IST
గవర్నర్‌కు కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ మెల్ల మెల్లగా పెరుగుతూ...
By సుభాష్ Published on 8 Nov 2020 8:55 AM IST
టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీ
కరోనా మహమ్మారి ప్రభావం అంతా కాదు. సామాన్యుడి వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారులపై తీవ్రమైన దెబ్బకొట్టింది. ఇక కరోనా ఎఫెక్ట్‌తో చిత్ర పరిశ్రమ సైతం భారీగా...
By సుభాష్ Published on 8 Nov 2020 8:21 AM IST
ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ఆర్టీసీ బస్సు రూట్లను ప్రకటించిన ఏపీ ఆర్టీసీ
ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ఆర్టీసీ బస్సు రూట్లను ప్రకటించింది ఏపీ ఆర్టీసీ. 13 జిల్లాల్లోని 12 రూట్లలో మొత్తం 638 బస్సులు తిరగనున్నాయి. ఇందులో ఒక్క...
By సుభాష్ Published on 8 Nov 2020 7:37 AM IST
న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
1.కమల్‌హాసన్ బర్త్ డే.. టీజర్ అదిరిందిలోకనాయకుడు కమల్‌హాసన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్, టీజర్‌ను విడుదల...
By సుభాష్ Published on 7 Nov 2020 9:14 PM IST
కమల్‌హాసన్ బర్త్ డే.. టీజర్ అదిరింది
లోకనాయకుడు కమల్‌హాసన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్, టీజర్‌ను విడుదల చేశారు. ఇది ఆయన 232వ సినిమా. ఈ చిత్రానికి...
By సుభాష్ Published on 7 Nov 2020 8:52 PM IST
బిగ్‌బాస్ -4కు కమల్ హాసన్
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ -4కు శనివారం రాత్రి కమల్ హాసన్ రానున్నారు. నవంబర్ 7న కమల్ హాసన్ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను తెలుగు షోకు...
By సుభాష్ Published on 7 Nov 2020 8:44 PM IST
భారీ భూకంపం.. తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 నమోదు
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం సంభవించిన ఈ భూకంపంతో జపాన్ తీరం వణికిపోయింది. జపాన్‌లోని చిచిజిమా సమీపంలో దీవిలో ఈ భూకంపం సంభవించింది....
By సుభాష్ Published on 7 Nov 2020 8:21 PM IST
రాజధానిలో నకిలీ కాల్ సెంటర్‌పై పోలీసుల దాడులు.. 17 మంది అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేపట్టారు. నకిలీ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తు 17 మందిని పోలీసులు అరెస్టు...
By సుభాష్ Published on 7 Nov 2020 7:57 PM IST