Fact Check : మీర్ పేట్ పెద్ద చెరువుకు గండి పడిందంటూ కథనాలు నిజం కాదు
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.. చాలా చెరువులు నిండిపోయాయి. ఇంకా నగరానికి వర్షం ముప్పు పొంచి ఉంది. గత కొద్ది రోజులుగా ఓ వీడియో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 11:54 AM IST
నాయిని అంత్యక్రియలు పూర్తి
టీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఆయనను చివరసారిగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2020 6:26 PM IST
ఏపీలో కొత్తగా 3,620 కేసులు.. 16 మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 76,726 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3,620 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2020 6:18 PM IST
Fact Check : కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన దిలీప్ ఘోష్ ను మాస్కులు లేకుండా బీజేపీ నేతలు కలిశారా..?
బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కు ఇటీవలే కోవిద్-19 పాజిటివ్ వచ్చింది. ఆయన్ను పరామర్శించడానికి బీజేపీ నేతలు వెళ్లారని.. ఒక్కరు కూడా కనీసం మాస్కులు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2020 3:33 PM IST
రాజశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల.. స్పందించిన చిరంజీవి
కరోనా బారినపడ్డ సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి తెలిపింది. రాజశేఖర్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2020 2:54 PM IST
నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది
కోవిడ్‌తో నాన్న(రాజశేఖర్) పోరాటం కాస్త కష్టంగా మారిందని, ఆయన త్వరగా కోలుకోవాలని.. దయచేసి ప్రార్థనలు చేయండని కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2020 2:20 PM IST
Fact Check : ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ మీద రాళ్లతో దాడి చేశారా..?
బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొందరి మధ్య పొత్తులు కుదరగా.. మరికొన్ని పార్టీలు ఇంకా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2020 12:26 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ కు మరో కోలుకోలేని దెబ్బ
ఈ ఏడాది ఐపీఎల్ లో ఏ జట్టుకు కూడా లేని కష్టాలు చెన్నై సూపర్ కింగ్స్ కు ఎదురవుతూ వచ్చాయి. కొంచెం కూడా పోరాటం చూపించకుండా ఆటగాళ్లు చేతులు ఎత్తేస్తూ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2020 8:13 PM IST
Fact Check : బెంగాల్ లో బీజేపీ నేత పోలీసును కొట్టాడంటూ ఫోటో వైరల్..!
భారతీయ జనతా పార్టీకి చెందిన గూండాలు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పోలీసులను కొట్టారంటూ ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. సెటైరికల్ గా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2020 5:45 PM IST
పండగ చేసుకోండి : నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ-ట్రయల్ ఆఫర్
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో రెండు రోజుల పాటు ఫ్రీ ట్రయల్‌ను అందించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నాలుగో తేదీ నుంచి ఇది అందుబాటులోకి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2020 5:20 PM IST
అప్రమత్తంగా ఉండండి : అధికారులకు సీఎం ఆదేశం
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2020 3:08 PM IST
బాలకృష్ణ దర్శకత్వం వహించిన ‘నర్తనశాల’ టికెట్ ధర ఫిక్స్.. ఎంతంటే..
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందుకున్న పౌరాణిక చిత్రం నర్తనశాల. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య,...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2020 1:07 PM IST












