Telangana: గుడ్‌న్యూస్.. అర్హులందరికీ రైతు భరోసా.. వారికి రుణమాఫీ కూడా
అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.
By అంజి Published on 9 Oct 2024 6:54 AM IST
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలో రేషన్ కార్డులు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 9 Oct 2024 6:32 AM IST
మనీలాండరింగ్ కేసు: ఈడీ ఎదుట హాజరైన అజారుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్...
By అంజి Published on 8 Oct 2024 12:55 PM IST
'దమ్ముంటే చర్చకు రావాలి'.. వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్
రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రజలను సీఎం చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.
By అంజి Published on 8 Oct 2024 11:47 AM IST
హర్యానాలో ఆధిక్యం దిశగా కాంగ్రెస్.. దూసుకొస్తున్న బీజేపీ
హర్యానాలో కాంగ్రెస్‌ను తొలిదశలో వెనక్కు నెట్టిన తర్వాత, బీజేపీ కొంతమేర ఆధిక్యత కనబరిచింది.
By అంజి Published on 8 Oct 2024 10:39 AM IST
నోటి దుర్వాసన దూరం కావాలంటే.. ఇలా చేయండి
నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్లు, పంటి నొప్పి, చిగుళ్లలో సమస్యలు వస్తాయి.
By అంజి Published on 8 Oct 2024 10:30 AM IST
Hyderabad: భార్యను కిరాతకంగా చంపిన భర్త.. నిద్రలో ఉండగానే..
హైదరాబాద్: నగరంలోని హైదర్ షాకోట్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 8 Oct 2024 9:48 AM IST
'800 అదనపు ఎస్పీఓ పోస్టులు ఇవ్వండి'.. కేంద్రమంత్రి అమిత్‌షాకు అనిత వినతి
ప్రత్యేక పోలీసు అధికారులకు (ఎస్పీఓ) గౌరవ వేతనం చెల్లించేందుకు కేంద్రం నుంచి రూ.25.69 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు.
By అంజి Published on 8 Oct 2024 8:51 AM IST
Andhrapradesh: రాయితీపై టమాట, ఉల్లి విక్రయం.. ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలో టమాట, ఉల్లిపాయల ధరల నియంత్రణ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 8 Oct 2024 8:16 AM IST
Hyderabad: విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి, ముగ్గురికి గాయాలు
మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కండ్లకోయలో మూతపడిన ప్రైవేట్ ఫ్యాక్టరీలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురికి...
By అంజి Published on 8 Oct 2024 7:56 AM IST
సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి
దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈసీటెట్ పరీక్షను ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తోంది. సీటెట్‌కు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 17 నుండి...
By అంజి Published on 8 Oct 2024 7:14 AM IST
నవరాత్రుల సందర్భంగా.. సుప్రీంకోర్టు క్యాంటీన్‌లో మాంసాహారంపై గొడవ
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుప్రీంకోర్టు క్యాంటీన్‌లో మాంసాహారం సేవలను పునఃప్రారంభించడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల బృందం.. కోర్టు బార్ అసోసియేషన్, ఇతర...
By అంజి Published on 8 Oct 2024 6:58 AM IST