నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    7 engineers suspended, 2 companies blacklisted, Bhopal, 90 degree bridge
    భోపాల్‌ 90 డిగ్రీల వంతెన.. ఏడుగురు ఇంజనీర్ల సస్పెన్షన్.. బ్లాక్ లిస్ట్‌లోకి 2 కంపెనీలు

    భోపాల్‌లోని వివాదాస్పద 90-డిగ్రీల వంతెనకు సంబంధించిన విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

    By అంజి  Published on 29 Jun 2025 1:45 PM IST


    Hyderabad, Devotees, Golconda Bonala fair
    Hyderabad: సందడిగా గోల్కొండ బోనాల జాతర

    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది.

    By అంజి  Published on 29 Jun 2025 1:07 PM IST


    anchor Swetcha, suicide case, Poorna Chandra, arrest
    యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

    ప్రముఖ తెలుగు యాంకర్‌ స్వేచ్చ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

    By అంజి  Published on 29 Jun 2025 12:30 PM IST


    Woman lures man online, fake wedding, property, UttarPradesh, Crime
    ఆస్తి కోసం వ్యక్తితో మహిళ నకిలీ పెళ్లి.. ఆపై అతడిని చంపి..

    ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మధ్యప్రదేశ్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తిని నకిలీ పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తితో.. సన్నిహితంగా...

    By అంజి  Published on 29 Jun 2025 11:46 AM IST


    Telangana govt, spl grade dy collectors, addl collectors, Minister Ponguleti
    33 మంది స్పెషల్​ గ్రేడ్​ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు

    రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ నుండి 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అదనపు కలెక్టర్ల పదవులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం...

    By అంజి  Published on 29 Jun 2025 11:09 AM IST


    Congress, show cause notice, ex MLC Konda Murali, Warangal
    కొండా మురళికి షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్‌

    కాంగ్రెస్ నాయకులపై బహిరంగ వ్యాఖ్యలకు సంబంధించి వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మాజీ...

    By అంజి  Published on 29 Jun 2025 10:09 AM IST


    Earthquake, Pakistan
    పాకిస్తాన్‌లో 5.3 తీవ్రతతో భూకంపం

    మధ్య పాకిస్తాన్‌లో ఆదివారం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ధృవీకరించింది.

    By అంజి  Published on 29 Jun 2025 9:47 AM IST


    Jobs, SBI, Application,Circle Based Officer
    ఎస్‌బీఐలో 2,964 పోస్టులు.. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు

    ఎస్బీఐలో 2,964 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు జూన్‌ 30 వరకు దరఖాస్తు...

    By అంజి  Published on 29 Jun 2025 8:56 AM IST


    AndhraPradesh, Water Supply, Municipalities, Minister Narayana
    మున్సిపాలిటీల్లో 100 శాతం తాగునీటి సరఫరా: మంత్రి నారాయణ

    ఆంధ్రప్రదేశ్‌లోని మునిసిపాలిటీలలోని అన్ని ఇళ్లకు 100% త్రాగునీటి సరఫరాను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మున్సిపల్ పరిపాలన...

    By అంజి  Published on 29 Jun 2025 8:04 AM IST


    Telangana government, new pensions, HIV victims,Minister Seethakka
    హెచ్‌ఐవీ బాధితులకు కొత్త పెన్షన్లు.. ప్రభుత్వం నిర్ణయం

    కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హెచ్‌ఐవీ బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

    By అంజి  Published on 29 Jun 2025 7:45 AM IST


    Woman kills pet dog, occult ritual, Bengaluru, flat, Crime
    పెంపుడు కుక్క గొంతు కోసి చంపి.. అపార్ట్‌మెంట్‌లో దాచిన మహిళ.. క్షుద్ర పూజ కోసం..

    బెంగళూరులో ఒక మహిళ తన పెంపుడు కుక్కను చంపి, దాని కుళ్ళిపోయిన శరీరాన్ని రోజుల తరబడి తన అపార్ట్‌మెంట్‌లో దాచిపెట్టింది.

    By అంజి  Published on 29 Jun 2025 7:18 AM IST


    CM Revanth, vision document, Telangana development
    తెలంగాణ అభివృద్ధికి విజన్‌ డాక్యుమెంట్‌.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

    తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా.. మూడు ప్రాంతాలుగా విభజించి రాష్ట్రం సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించడానికి సంబంధించిన విజన్...

    By అంజి  Published on 29 Jun 2025 6:59 AM IST


    Share it