నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    YSRCP, Ex minister Perni Nani, social media, APnews
    'చీకట్లో మొత్తం అయిపోవాలి'.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

    వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని...

    By అంజి  Published on 12 July 2025 12:09 PM IST


    Hyderabad, Leopards, RCI, panic, locals, Balapur
    Hyderabad: ఆర్‌సీఐలో చిరుతపులుల సంచారం.. స్థానికుల్లో భయాందోళన

    బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ) ఆవరణలో శుక్రవారం రెండు చిరుతపులులు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

    By అంజి  Published on 12 July 2025 11:27 AM IST


    Pune, teen couple, suicide, forest,Crime
    అడవిలో టీనేజ్‌ ప్రేమ జంట ఆత్మహత్య

    పూణేలోని ఖడక్వాస్లా ఆనకట్ట సమీపంలోని అడవిలో విషం తాగి ఒక టీనేజ్ జంట ఆత్మహత్య చేసుకుంది.

    By అంజి  Published on 12 July 2025 10:48 AM IST


    Telangana, BJP, Raja Singh, resignation, MLA
    రాజాసింగ్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరనున్న బీజేపీ!

    గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ రాజీనామాను బిజెపి ఆమోదించిందని, ఆయనను శాసనసభ సభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని తెలంగాణ బిజెపి స్పీకర్‌కు లేఖ...

    By అంజి  Published on 12 July 2025 10:00 AM IST


    Pune woman, attack, husband, trishul, Crime
    త్రిశూలంతో భర్తపై దాడి యత్నం.. ప్రమాదవశాత్తు 11 నెలల చిన్నారిని చంపేసిన భార్య

    పూణేలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ విషాదకరమైన మలుపు తిరిగింది. మహిళ తన 11 నెలల మేనల్లుడిని ఇంట్లో ఉన్న త్రిశూలంతో హత్య చేసింది.

    By అంజి  Published on 12 July 2025 9:15 AM IST


    Telangana, Ordinance, BC Quota
    Telangana: బీసీ కోటా ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వం కసరత్తు

    బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఆర్డినెన్స్‌కు మార్గం సుగమం చేయడానికి పంచాయతీ రాజ్ శాఖ శుక్రవారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018ని సవరించే...

    By అంజి  Published on 12 July 2025 8:22 AM IST


    Andhrapradesh, Farmers, Purchase , Kisan Drones
    కిసాన్ డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు ఏపీ ప్రభుత్వం సహాయం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు ప్రారంభ చెల్లింపును యూనిట్‌కు దాదాపు రూ.5 లక్షల నుండి రూ.2 లక్షలకు తగ్గించడం ద్వారా ఆసరాను...

    By అంజి  Published on 12 July 2025 8:19 AM IST


    PM Modi, appointment letters, 16th Rozgar Mela, National news
    నేడు 51 వేల మందికి నియామక పత్రాలు

    కేంద్రంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు.

    By అంజి  Published on 12 July 2025 7:37 AM IST


    Viral Video, Newly married couple, yoke like oxen, forced to plough field, Odisha, Rayagada district
    Video: ప్రేమ పెళ్లి చేసుకున్నారని.. జంటను కాడికి కట్టి పొలం దున్నించి పైశాచికానందం

    ఒడిశాలోని రాయగడ జిల్లాలో సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు గ్రామస్తులు ఒక నూతన జంటను అమానవీయ శిక్షకు గురిచేశారు.

    By అంజి  Published on 12 July 2025 7:06 AM IST


    344 crore released, women self-help groups, Money, Telangana, INTEREST FREE LOANS , SHG GROUPS
    మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఖాతాల్లో డబ్బుల జమ

    మహిళా స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

    By అంజి  Published on 12 July 2025 6:44 AM IST


    cut off fuel, Cockpit, Air India pilots, crash, AAIB
    'నేను ఇంధనాన్ని నిలిపివేయలేదు': ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక

    అహ్మదాబాద్‌ ఫ్లైట్‌ క్రాష్‌పై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ మానవ తప్పిదం కోణం తెరపైకొచ్చింది.

    By అంజి  Published on 12 July 2025 6:26 AM IST


    Hyderabad, Balanagar, Excise SHO, suspended , spurious toddy,
    Hyderabad: కల్తీ కల్లు కేసు.. 7కు చేరిన మరణాలు.. బాలానగర్ ఎక్సైజ్ SHO సస్పెండ్

    హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరుకోగా, 51 మంది ఆసుపత్రి పాలయ్యారు.

    By అంజి  Published on 11 July 2025 9:30 PM IST


    Share it