వార ఫలాలు: తేది 24-08-2025 నుంచి 30-08-2025 వరకు
మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.
By జ్యోత్స్నPublished on : 24 Aug 2025 6:16 AM IST
Next Story