రాశి ఫలాలు - Page 20
దిన ఫలాలు.. నేడు ఈ రాశి వారికి మిత్రుల నుండి సమస్యలు
వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 3 Jun 2024 6:00 AM IST
వార ఫలాలు: తేది 02-06-2024 నుంచి 08-06-2024 వరకు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 2 Jun 2024 5:53 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారికి దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి
దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు.
By జ్యోత్స్న Published on 1 Jun 2024 6:13 AM IST
దిన ఫలాలు.. నేడు ఈ రాశి వారికి గుడ్‌న్యూస్
ప్రయాణాలు శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ...
By జ్యోత్స్న Published on 31 May 2024 6:00 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారు ఆర్థిక పరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు
ఆర్థిక పరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
By జ్యోత్స్న Published on 30 May 2024 6:16 AM IST
దిన ఫలితాలు: నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు
నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.
By జ్యోత్స్న Published on 29 May 2024 8:41 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 28 May 2024 6:30 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు
కుటుంబ సభ్యులతో విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
By జ్యోత్స్న Published on 27 May 2024 7:21 AM IST
వార ఫలాలు: తేది 26-05-2024 నుంచి 01-06-2024 వరకు
చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 26 May 2024 6:09 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు
స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2024 6:22 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి
స్థిరస్తి వివాదాలకు సంబంధించి. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు
By జ్యోత్స్న Published on 24 May 2024 6:45 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది
వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
By జ్యోత్స్న Published on 23 May 2024 6:22 AM IST