రాశి ఫలాలు - Page 2
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు
ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంత బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు...
By జ్యోత్స్న Published on 10 Jan 2025 6:11 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఉద్యోగాల్లో పదోన్నతులు
విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు...
By జ్యోత్స్న Published on 9 Jan 2025 6:11 AM IST
నేడు ఈ రాశి వారికి సంతాన, విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు
వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు....
By జ్యోత్స్న Published on 8 Jan 2025 6:22 AM IST
నేడు కన్యరాశి వారికి కలిసిరానున్న అదృష్టం.. మిగతా రాశులకు ఎలా ఉందంటే?
ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా...
By జ్యోత్స్న Published on 7 Jan 2025 6:25 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఆర్థిక వ్యవహారాలు
బంధువులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు...
By జ్యోత్స్న Published on 6 Jan 2025 6:21 AM IST
వార ఫలాలు: తేది 05-01-2025 నుంచి 11-01-2025 వరకు
కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం...
By జ్యోత్స్న Published on 5 Jan 2025 6:51 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి
భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 4 Jan 2025 7:34 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పై వారి నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల వారి...
By అంజి Published on 3 Jan 2025 6:25 AM IST
నేడు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గందరగోళం.. కుటంబ సభ్యలతో గొడవలు
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవచింతన పెరుగుతుంది....
By జ్యోత్స్న Published on 2 Jan 2025 6:26 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 1 Jan 2025 8:17 AM IST
నేడు ఈ రాశి వారికి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి....
By జ్యోత్స్న Published on 31 Dec 2024 6:16 AM IST
నేడు ఈ రాశి వారికి ఉద్యోగాల్లో పదోన్నతులు.. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు
కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు...
By జ్యోత్స్న Published on 30 Dec 2024 6:29 AM IST