బయటకు వస్తే.. పట్టుకుపోతా..!

By అంజి  Published on  1 April 2020 2:58 PM GMT
బయటకు వస్తే.. పట్టుకుపోతా..!

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా పోలీసులు వినూత్న ప్రచారం చేపట్టారు. యుముడి వేషధారణతో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు.

Next Story