మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 13 Oct 2019 5:20 PM IST

వరంగల్ రూరల్ జిల్లా: ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస రెడ్డి మృతి మరిచిపోక ముందే..నరసంపేటలో మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. టీఎంయూ సెక్రటరీ బత్తిని రవి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే..అక్కడే ఉన్న పోలీసులు గమనించి..నిప్పు పెట్టుకోకుండా ఆపారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని రవి అన్నారు.
Next Story