ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ల బ‌దిలీ

Transfer of Five IPS officers in Andhra pradesh.రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 16 Jun 2022 3:10 PM IST

ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ల బ‌దిలీ

రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కోనసీమ జిల్లాలో చెలరేగిన హింసను ముందస్తుగా గుర్తించకపోవడంతో అక్కడ ఎస్పీగా పనిచేస్తున్నా ఎస్పీ సుబ్బారెడ్డిని బదిలీ చేశారు. అతడిని మంగళగిరి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా నియమించారు.

కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, కర్నూలు ఎస్పీగా సిద్దార్ద్‌ కౌశల్‌, కోనసీమ కొత్త ఎస్పీగా సుధీర్‌కుమార్‌ రెడ్డిని, విజయవాడ శాంతి భద్రతల డీసీపీగా విశాల్ గున్ని ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Next Story