ఏపీలోని మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్ 6వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఉదయం 11గంటలకు గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కోవిడ్ నివారణ సబ్ కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన ఈ భేటీ జ‌రుగుతుంది. కరోనా నియంత్రణ, ఆక్సిజన్, బెడ్స్, వ్యాక్సిన్ వేగవంతం పలు అంశాలపై ఈ భేటీలో మంత్రులు చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం మీడియా స‌మావేశం ఉంటుంది.


సామ్రాట్

Next Story