యాంకర్ మంజూష.. తన ఫొటో షూట్‌లతో కుర్రాళ్ల మతులు పొగడుతోంది. తన హాట్ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో పెడుతూ ఇంటర్‌నెట్‌ని హిటెక్కిస్తోంది. ఆమె స్టిల్స్ చూసి కుర్రాళ్లు ఆగలేకపోతున్నారు. తెలుగు సినిమా ఇంటర్యూలు, ఆడియో ఫంక్షన్లతో యాంకర్ మంజూష అదరగొడుతోంది.