విద్యా బాలన్ లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on : 25 July 2020 3:05 PM IST

విద్యా బాలన్ ఒక భారతీయ సినీ నటి. పలు హిందీ, బెంగాలీ, మలయాళ చిత్రాలలో నటించింది. డర్టీ పిచ్చర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం శకుంతలా దేవి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.









Next Story