రష్మిక బీచ్‌ వర్కవుట్‌ చూశారా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sept 2020 3:20 PM IST
రష్మిక బీచ్‌ వర్కవుట్‌ చూశారా..?

అతి త‌క్కువ టైంలో మంచి క్రేజ్ పొందిన అందాల భామ ర‌ష్మిక మందాన‌. గీతా గోవిందం చిత్రంతో అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టిన ఈ అమ్మ‌డు. తాజాగా త‌న ట్రైన‌ర్ స్నేహా స‌మ‌క్షంలో స‌ముద్రం ఒడ్డున వ‌ర్క‌వుట్స్ చేసింది. శ‌రీరంలోని భాగాల‌ను బ‌లోపేతం చేసేలా ర‌ష్మిక చేసిన వ‌ర్కవుట్స్ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది.

Next Story