తెలుగింటి అందం పూజిత పొన్నాడ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2020 3:07 PM IST
తెలుగింటి అందం పూజిత పొన్నాడ

తెలుగింటి అమ్మాయి పూజిత పొన్నాడ విశాఖపట్నంలో జన్మించారు. చదువు పూర్తయ్యాక కొంతకాలం జాబ్ చేసి అనంతరం బుల్లితెర వైపు అడుగులు వేసింది. 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. 2016లో వచ్చిన తుంటరి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు.

09

10

11

12

01

02

03

04

05

06

7

08

Next Story