ఆడియన్స్‌కి ఆనంద నిషా.. ఇషాచావ్లా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 3:52 PM IST
ఆడియన్స్‌కి ఆనంద నిషా.. ఇషాచావ్లా

'ప్రేమకావాలి' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది ఇషాచావ్లా. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఇషా, సునీల్ సరసన 'పూలరంగడు', మిస్టర్‌ పెళ్లికొడుకు చిత్రాల్లో నటించింది. అందం అభినయం ఉన్నప్పటికి ఎందుకనో అమ్మడికి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు.

02

03

07

06

.05

01

04

Next Story