అక్ష లేటెస్ట్‌ ఫోటోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2020 3:18 PM IST
అక్ష లేటెస్ట్‌ ఫోటోలు

యువత చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ అక్ష. ఆ తరువాత రైడ్‌, రయ్‌ రమ్‌, కందిరీగ వంటి చిత్రాల్లో నటించింది. అక్ష తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో నటించింది. అందం, అభినయం, నటనా ప్రతిభ ఉన్నటువంటి అక్ష తెలుగులో ఎందుకనో అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

Actress Aksha Pardasany

03

02

0405

Actress Aksha Pardasany

Next Story