మనసారా.. చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది అచ్చ తెలుగమ్మాయి శ్రీదివ్య. ఆ తరవాత ‘బస్‌స్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’, ‘కేరింత’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామకు తెలుగులో అవకాశాలు రాలేదు కానీ తమిళం హీరోయిన్‌గా చేస్తూ అదరగొడుతోంది.

03

04

02

01

05

06

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.