శ్రీదివ్య లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on : 12 July 2020 12:59 PM IST

మనసారా.. చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది అచ్చ తెలుగమ్మాయి శ్రీదివ్య. ఆ తరవాత ‘బస్‌స్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’, ‘కేరింత’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామకు తెలుగులో అవకాశాలు రాలేదు కానీ తమిళం హీరోయిన్గా చేస్తూ అదరగొడుతోంది.






Next Story