కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా..ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో సుమారు 80 మంది భారతీయులు చిక్కుకుపోయారు. గత నెల 17వ తేదీన ఇండియాకి వచ్చేందుకు వీరంతా రిటర్న్ టికెట్లు బుక్ చేసుకోగా.. లాక్ డౌన్ వల్ల ఎక్కడికక్కడ విమానాల రాకపోకలు నిలిపివేయడంతో అవి కాస్తా క్యాన్సిల్ అయ్యాయి.